Here are the 5 players who might be playing their last season
#IPL2019
#IPL2019Auction
#harbhajansingh
#yuvarajsingh
#gowthamgambhir

ఐపీఎల్ 2019 క్రికెట్ ఔత్సాహికులకు మునుపెన్నడూ లేనంత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టడం ఖాయమనిపిస్తోంది. అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన జట్లు వేలానికి సిద్ధమైపోతున్నాయి. ఈ క్రమంలో అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ నిర్వహకులు సైతం సిద్ధమవుతున్నారు. అంతే స్థాయిలో కొందరికీ విషాదాన్ని దగ్గర చేసే సూచనలున్నాయి. దానికి కారణం బహుశా కొందరు క్రికెటర్లకు ఇదే ఆఖరి సీజన్ కానుండటమే. వారిలో టాప్ 5లో హర్భజన్ సింగ్ నిలిచాడు.